Thursday, 23 April 2015

ఆయుర్వేదప్రపంచానికి స్వాగతం

ఈ కాలంలో పెరిగిన ఈ అభివృద్ధి అన్ని రంగాలవారిని తనవైపు తిప్పుకుంటుంది. దీని వల్ల మనం సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దానితోపాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు ఏం చెయ్యాలి? ఇది మన మొదటి ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వటానికి ఈ Blog ని మేము మొదలు పెట్టాము.
మనకి పురాతనకాలం నుండి ఉన్న వైద్యం ఆయుర్వేదం. దీనిలోని సూచనలను సులభంగా పాటించి పెరుగుతున్న అభివృద్ధితోపాటు మంచి ఆరోగ్యంతో ముందుకు సాగుదాం.

ఆయుర్వేదప్రపంచంలో భాగస్వామ్యులు అవ్వండి.

(K.Pravallika, Vayam.)

0 comments:

Post a Comment